నిఖిల్ కొత్త సినిమా ట్రైలర్.. సస్పెన్స్ థ్రిల్లింగ్ సీన్లు అదిరిపోయాయ్
యంగ్ హీరో నిఖిల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఒకటి. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ తరుణంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్లతో కట్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది.
/rtv/media/media_files/2024/11/04/VDTxHTxYH9NgHICRFLzk.jpg)
/rtv/media/media_files/IJLVzw2tYym4h4dVT8Wn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/nikhil-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-33-jpg.webp)