Hero Nikhil: టాలీవుడ్ హీరో నిఖిల్ చీరాల వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి వైపు వెళ్తుంటే.. మన రాష్ట్రం వెనక్కి వెళ్తుందన్నారు. రాష్ట్రానికీ పరిశ్రమలు రావాలన్న.. జాబ్స్ రావాలన్న బాబు రావాలన్నారు. చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం TDP కూటమి అభ్యర్ధి MM కొండయ్యని గెలిపించండన్నారు.
పూర్తిగా చదవండి..Hero Nikhil: చీరాలలో హీరో నిఖిల్ సందడి.. అభివృద్ధి కోసం ఆ పార్టీని గెలిపించండి..!
టాలీవుడు హీరో నిఖిల్ చీరాలలో సందడి చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్న.. జాబ్స్ రావాలన్న బాబు రావాలన్నారు. చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం టీడీపీ కూటమి అభ్యర్ధి MM కొండయ్యని గెలిపించండని కోరారు.
Translate this News: