Navdeep: డ్రగ్స్ కేసు విచారణపై హీరో నవదీప్ ఏమన్నారంటే..?
డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ (Navdeep) విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రిసెంట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 8 గంటలపాటు విచారించింది. టీఎస్ న్యాబ్ వాళ్లు దేనిగురించి అయితే క్లారిటీ తీసుకున్నారో అవే ప్రశ్నలు ఈడీ వాళ్లు అడిగారని తెలిపారు. ఈడీ విచారణకు వెళ్లిన నవదీప్ హడావుడిగా మీడియాతో మాట్లాడుతూ వెళ్లిపోయారు.