Heritage Shares: హెరిటేజ్ షేర్ల ధర పడిపోతోంది.. ఎందుకు ఇలా?
హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఒక దశలో 727 రూపాయలకు చేరిన షేర్ ధర.. క్రమేపీ తగ్గుతూ ప్రస్తుతం 601.35 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హెరిటేజ్ షేర్ల ధర తగ్గడానికి కారణం ప్రాఫిట్ బుకింగ్ గా నిపుణులు చెబుతున్నారు.