Health Tips : రక్తహీనతతో బాధపడుతున్న వారు.. ఆహారంలో వీటిని చేర్చుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది!
రక్తహీనతను తొలగించడానికి బీట్రూట్ చాలా ప్రయోజనకరమైన కూరగాయగా చెప్పుకొవచ్చు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారు బీట్రూట్ తినమని వైద్యులు సూచిస్తున్నారు. దీన్ని కూరగాయలు, రసం, రైతా లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.