Jharkhand CM: రెండు రోజులుగా కనిపించని జార్ఖండ్ సీఎం.. సీఎం కుర్చీలో సోరెన్ సతీమణి!
ఢిల్లీ భూకంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఢిల్లీకి వచ్చిన హేమంత్ సోరెన్ ఎక్కడున్నారన్న సమాచారం లేదు. అతని చార్టర్డ్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ఉంది. అతని సిబ్బందిలో చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.