Health : తన ఎత్తు తనకు సమస్య అంటున్న జార్జియా వ్యక్తి!
సాధారణంగా ఎత్తు ఎవరు ఉండాలని అనుకోరు. కానీ సాధారణంగా ఎత్తు గురించి మాత్రం పొట్టి గా ఉన్నావాళ్లకే దాని బాధ తెలుస్తుంది. కాని జార్జీయా కు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన ఎత్తు తనకు సమస్య అంటున్నాడు.అదేంటో చదివేయండి!