Increasing Height: ఎత్తు పెరగకపోవడానికి కారణాలేంటి?..ఏం తింటే పెరుగుతారు?
పొట్టిగా ఉన్నామని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎత్తు పెరిగేందుకు రకరకాల సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. వీటి వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. వ్యాయామం చేయడం, ప్రొటీన్ ఫుడ్, విటమిన్ డి ఉండేలా చూసుకుంటే ఎత్తు పెరగవచ్చని చెబుతున్నారు.