Indresh Malik: తల్లి ముందే నటితో రొమాన్స్.. భయంగానే అక్కడ టచ్ చేశానన్న నటుడు!
‘హీరామండి’ సినిమాలో సోనాక్షి సిన్హాతో తెరకెక్కించిన సన్నిహిత సన్నివేశం చేయాలంటే చాలా భయమేసిందని ఇంద్రేష్ మాలిక్ అన్నాడు. ముఖ్యంగా సోనాక్షి తల్లి పూనమ్ ముందు సోనాను ముట్టుకోలేకపోయానన్నాడు. అయితే తల్లీ కూతుళ్లు ఇద్దరూ తనను ప్రోత్సహించారంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T153547.465.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-07T192257.546-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-30T165430.147-jpg.webp)