Hyderabad Traffic: హైదరాబాద్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు!
హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ మయం అయ్యింది. నగరంలోని ప్రతి ఏరియా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, యజమానులు ధర్నా కారణంగా ఫ్యూయెల్ కొరత ఏర్పడటంతో.. వాహనదారులు ఫ్యూయల్ సెంటర్లకు బారులు తీరారు. దాంతో నగరం మొత్తం వాహనాల రద్దీ నెలకొంది.