TG Rains: మరో 11జిల్లాలకు భారీ వర్ష సూచన.. ముందస్తు చర్యలపై సీఎస్ కీలక ఆదేశాలు!
మరో 11 జిల్లాల్లో రేపు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కలెక్టర్లు, ఎస్.పీ.లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.