Heat stroke: హీట్ ఎగ్జాషన్ లేదా హీట్ స్ట్రోక్... ఏది ఎక్కువ ప్రమాదకరమో తెలుసుకోండి!
ఎక్కువసేపు ఎండలో, వేడి గాలులతో ఉంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది శరీరంలో అలసట, దద్దుర్లు, వేడి తిమ్మిరి సంభవించవచ్చు. వేసవిలో హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్‌కి కారణమవుతుంది. దీని నివారణ, జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.