Heart Attack In Gym: షాకింగ్ వీడియో.. జిమ్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
జబల్పూర్‌లో 52ఏళ్ల యతీష్ సింఘై జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. అయితే, జిమ్ లోని సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.