Chandra Babu : చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంలో నేడు విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు అయిన పిటిషన్ మీద ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబుకు ఈ నెల 10వ తేదీన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.