Health Tip: చలి కాలంలో కూడా ఫిట్ గా ఉండేందుకు ఇలా చేయండి!
చలికాలంలో వ్యాయామం చేయడం ద్వారా అనారోగ్యం భారిన పడే అవకాశం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చలికాలంలో ఫిట్ గా ఉండేందుకు పాటించాల్సిన కొన్ని విషయాలను తెలుసుకోండి.
చలికాలంలో వ్యాయామం చేయడం ద్వారా అనారోగ్యం భారిన పడే అవకాశం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చలికాలంలో ఫిట్ గా ఉండేందుకు పాటించాల్సిన కొన్ని విషయాలను తెలుసుకోండి.
చలికాలం ప్రారంభంలో, పిల్లలు, వృద్ధులు, యువకుల ఆరోగ్యం తరచుగా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఫ్లూ, జ్వరం, దగ్గు, జలుబు ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారంలో మార్పులు చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధుల ప్రమాదం దూరంగా ఉంటుంది.