బోన్ సూప్ తాగితే ఏం అవుతుందో తెలుసా? |Causes of drinkin Bone soup in winter |RTV
నేటికాలంలో చాలామందికి చిన్నవయస్సులోనే వృద్ధాప్య ఛాయల సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మన జీవనశైలి. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి. వీటి వల్ల యవ్వనం మెల్లగా కనుమరుగవుతోంది. అందమైన శరీర చర్మాన్ని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, విటమిన్లు, ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. ఎలాంటి ఆహారాన్ని మన డైట్లో చేర్చుకుంటే చర్మం మెరిసిపోయేలా చేస్తాయో చూద్దాం.