Lungs: లంగ్స్ బేషుగ్గా ఉండాలంటే తులసి ఆకులు నమలండి
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవాలి. తులసికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకుల టీ, అల్లం, పసుపు, అతిమదుర, అడుసోగ ఆకులు, మలబార్ గింజ తీసుకుంటే ఊపిరితిత్తులను శుభ్ర పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.