Latest News In Telugu Health Tips : బరువు తగ్గాలంటే..ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పని చేయండి..!! నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ఎందుకు ప్రభావవంతంగా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి! నేటికాలంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.వ్యాయామంతోపాటు ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు నడుము నొప్పితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు నొప్పి నుంచిఉపశమనం కలిగించే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. By Bhoomi 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!! ఉదయాన్నే అల్పాహారం తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మధ్యాహ్న భోజనం సమయం వరకు యాక్టివ్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. అల్పాహారాన్ని స్కిప్ చేయడం వల్ల నీరసం వస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. వేగవంతంగా ఉంటాయి. అయితే కొంతమంది బరువు పెరుగుతున్నామని...ఇతర కారణాలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. దీని వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Overthinking effects : అతిగా ఆలోచించడం మానుకోండి...లేదంటే ఈ వ్యాధులు తప్పవు..!! ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించితే...మానసికంగా కాకుండా శారీరకంగా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవితం మరింత సంతోషంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. దేని గురించి అతిగా ఆలోచించకండి. ఎందుకంటే దీనిల్ల మనశ్శాంతి పాడవ్వడమే కాదు...మానసికంగా, శారీరకంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. మీరు అతిగా ఆలోచిస్తున్నట్లయితే...జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Fevers: ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ కేసులే.. లక్షణాలు, రావడానికి కారణాలు ఏంటో తెలుసా? వాతావరణం చాలా ఎక్కువగా మార్పులు చెందుతోంది. వర్షాలు ఎప్పటికప్పుడు గట్టిగా పడుతున్నాయి. ఎండలకు ఎండలూ అలాగే ఉన్నాయి. దీంతో దేశంలో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద కూడా పడింది. చాపకింద నీరులా డెంగ్యూ కేసులూ పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్ హైదరాబాద్‌ను వణికిస్తున్నాయి. జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ టూత్ బ్రష్‌ను బాత్రూంలో వదిలేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా? మనం ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇది తినే ఆహారం నుంచి పళ్లు తోముకునే టూత్ బ్రష్ వరకు శుభ్రత పాటించాల్సిందే. నేటికాలంలో ప్రతిఒక్కరి ఇళ్లలో బాత్రూమ్, టాయిలెట్ ఒకే చోట ఉంటున్నాయి. చాలా మంది బాత్రూమ్ లో బ్రష్ చేసుకుని టూత్ బ్రష్ అక్కడే వదిలేస్తుంటారు. ఇలా చేస్తే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా? By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Drinking Less Water : నీళ్లు తక్కువగా తాగుతే ఏమౌతుందో తెలుసా..!! మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిర్మితమై ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన నీరు అందించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగినట్లయితే డీహైడ్రేష్ తోపాటు మరెన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్, గుండెకు కూడా హాని కలుగుతుంది. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus in Kerala: కోవిడ్ కన్నా నిపా వైరస్ డేంజరెస్-ఐసీఎంఆర్ కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికి ఈ వ్యాధి ఆరుగురికి సోకగా అందులో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Viral Fever: వైరల్ ఫీవర్ ఉంటే స్నానం చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..? ఇప్పుడు నడుస్తోంది వర్షాకాలం. ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, వంటి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేకప్రాంతాల్లో విరుచుకుపడుతోంది. డెంగ్యూ కూడా వైరల్ ఫీవర్ లాంటిదే కానీ ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మానేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని భావిస్తారు. అయితే వైరల్ ఫీవర్లు వచ్చినా లేదా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. By Bhoomi 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn