HEALTH: ఈ అలవాట్లతో సంపూర్ణ ఆరోగ్యం!
సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత సేపు వ్యాయామం చేయాలి? అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!
సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత సేపు వ్యాయామం చేయాలి? అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!
భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. భోజనానికి అరగంట ముందు నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి కడుపుని ఆహారం కోసం సిద్ధం చేస్తుందని ఆరోగ్య నిపుణులు వివరించారు.
కొందరికి ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడి తీసుకోవడం అలవాటు. అటువంటి పరిస్థితిలో, మీ ఆందోళన సమస్య దీర్ఘకాలికంగా ఉంటే, అప్పుడు ఉద్రిక్తత కండరాలలో మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండె చుట్టూ ఉన్న కండరాలలో ఒత్తిడిని కూడా పెంచుతుంది.
ఊపిరితిత్తుల మార్పిడి ఎవరికి అవసరం? ఏ వ్యాధులలో ఊపిరితిత్తుల మార్పిడి అవసరం? ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఊపిరితిత్తుల మార్పిడి ఎక్కడ చేస్తారు?
బరువు తగ్గాలనుకునేవారు కేలరీలను కంట్రోల్ చేసుకోవాలి. అందులో భాగంగా పాలతో తయారైన టీ బదులు కొన్ని హెల్దీ డ్రింక్స్ తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
నీటి కొరత కారణంగా, రక్తం మందంగా మారుతుంది, ఇది రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. రక్తాన్ని పంప్ చేయడానికి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. వేసవిలో నీరు లేకపోవడం వల్ల శరీరం డిటాక్సిఫై చేయలేక కాలేయం అనారోగ్యానికి గురవుతుంది.
రోజుకు ఎన్ని చెంచాల ఉప్పు తినాలి? మీరు కూడా అవసరమైన దానికంటే చాలా రెట్లు ఎక్కువ తింటున్నారా? అయితే మీరు కచ్చింతంగా ప్రమాద వ్యాధుల భారీన పడాల్సిందే.అసలు ఉప్పు అధికంగా తీసుకోవటం పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందో తెలుసుకోండి!
తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం రోజరోజుకి క్షీణిస్తుందని ..14 రోజుల్లో ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ మంత్రి అతిషి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. మంగళవారం ఆయన షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు తెలియడంతో ఆయనకు మెడిసిన్ ఇచ్చినట్లు ఆప్ నేతలు తెలిపారు.
విటమిన్ బి-12 పుట్టగొడుగుల్లో కూడా పుష్కలంగా లభిస్తుంది. ప్రోటీన్, కాల్షియం , ఇనుము కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి-12 లోపాన్ని అధిగమించవచ్చు. అదనంగా, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.