Latest News In Telugu Onion Benifits: ''ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'' అంటారు ఎందుకో తెలుసా! పచ్చి ఉల్లిపాయలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ ఐదు పండ్లు తింటే మీ కిడ్నీలు క్లీన్.. ఆ సమస్యలన్నీ పరార్! కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం. మనశరీరంలోని ట్యాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే దానిమ్మ, ఆరేంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, రెడ్ గ్రెప్స్ ను నిత్యం తీసుకున్నట్లయితే కిడ్నీలు క్లీన్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack Risk: ఆల్కహాల్, సిగరేట్ తాగుతున్నారా? జరభద్రం...ఆ రిస్క్ తప్పదంటున్న వైద్యులు..!! చలికాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గుండెపోటు ముప్పు 33 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చలి కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మద్యం, ధూమపానం చేసేవారికి 33శాతం గుండెపోటు వచ్చే రిస్క్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మగాళ్ల కంటే ఆడవాళ్లకే చలి ఎక్కువ పెడుతుందట...దీని వెనక బోలెడన్ని కారణాలే ఉన్నాయ్..!! ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా ఇది నిజమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా చలిపెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆడవాళ్ల అంతర్గత నిర్మాణం, భౌతిక రూపం వల్లే వారికి ఎక్కువగా చల్లగా అనిపిస్తుందట. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Tea: అందం, ఆరోగ్యం మెరుగుపడాలంటే ఈ 'టీ' తాగండి..!! చలికాలంలో లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం టీని ఉపయోగించడం వల్ల పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Year Ender 2023 : ఈ ఏడాది ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయిన డైట్ ప్లాన్స్ ఇవే... లిస్టు ఇదే.!! 2023 సంవత్సరంలో, కొన్ని డైట్ ప్లాన్లు వార్తల్లో నిలిచాయి.ఈ డైట్ ప్లాన్స్ ను ఎక్కువ మంది ఫాలో అయ్యారు. అనేక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఈ డైట్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో మెడిటరేనియన్ డైట్ మొదటిస్థానంలో నిలిచింది. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kids Fitness:పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి పిల్లలు బాగా పెరగాలన్నా, మంచిగా చదువుకోవాలన్నా ఏకాగ్రత ముఖ్యం. ఇప్పుడు పిల్లల్లో ఫోకస్ చాలా తక్కువ ఉంటోంది. మొబైల్స్, ఆటల్లో ఉండే ఇంట్రస్ట్ చదువుల్లో ఉండటం లేదు. ఇలా ఏకాగ్రత తగ్గకుండా ఉండాలి అంటే పిల్లల చేత కొన్ని రోజూ కొన్ని ఆసనాలు వేయించాలి. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid : కోవిడ్ ఎఫెక్ట్... యువతలో గొంతు పక్షవాతం? కొత్త అధ్యయనంలో భయంకరమైన నిజాలు..!! కోవిడ్ అటాక్ అయిన తర్వాత వోకల్ కార్డ్ పక్షవాతం బారిన పడిన మొదటి పీడియాట్రిక్ కేసును పరిశోధకులు తెలిపారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇది పిల్లలు, పెద్దలలో నాడీ వ్యవస్థ సంబంధిత లేదా నరాల వ్యాధి సమస్యగా మారవచ్చని నిర్ధారించారు. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health:బాడీలో చెత్తను తొలగించే డీటాక్స్ వాటర్...ఎన్ని ప్రయోజనాలో తెలుసా? మన బాడీకి శక్తి ఎంత అవసరమో డీటాక్స్ కూడా అంతే అవసరం. మనం రోజూ తీసుకునే ఆహారంలో మనకు కావల్సిన పదార్ధాలు ఎన్ని ఉంటామో అక్కరలేనివి కూడా అన్నే ఉంటాయి. వాటిలో కొన్నింటిని మన శరీరమే బయటికి పంపిస్తోంది. మిగతావాటిని మనమే తొలిగించుకోవాలి. అలాంటివాటి కోసమే ఈ డీటాక్స్ డ్రింక్స్.. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn