Apple: రోజూ ఈ సమయంలో యాపిల్ తింటే ఎన్నో లాభాలు
యాపిల్ శరీరంలో కొత్త కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. మెదడుపై వృద్ధాప్య ప్రభావాలను తిప్పికొట్టడానికి యాపిల్ సహాయపడుతుంది. ఉదయం అల్పాహారం తర్వాత 1 గంట లేదా భోజనం తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత ఆపిల్ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.