Health Tips: పళ్లపై పసుపు మరకలు పోవాలంటే ఇలా చేస్తే సరి..
పళ్లకి పసుపు మచ్చలు, నోటి దుర్వాసన ఉన్నవారు నవ్వడానికే బయటపడతారు. ఇలాంటివారు రసం తీసిన నిమ్మతొక్కుతో పళ్లను రుద్దుకుంటే ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తులసి ఆకులు,ఎండిన నారింజ తొక్కులతో కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.