Health Tips: ఈ ఆసనాలతో మెడ, వెన్ను నొప్పులు పరార్
చాలా మందికి పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు నడుము నొప్పితో ఇబ్బంది పడుతు ఉంటారు. దీంతో కూర్చోలేరు.. పడుకోలేరు బాధపడుతుంటారు. త్రికోణాసనం, వజ్రాసనం ఆసనాలు ప్రయత్నిస్తే కొద్దిగా రిలీఫ్ వస్తుంది.
చాలా మందికి పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు నడుము నొప్పితో ఇబ్బంది పడుతు ఉంటారు. దీంతో కూర్చోలేరు.. పడుకోలేరు బాధపడుతుంటారు. త్రికోణాసనం, వజ్రాసనం ఆసనాలు ప్రయత్నిస్తే కొద్దిగా రిలీఫ్ వస్తుంది.
చలికాలంలో పొగమంచు, గజగజ వణికించే చలి ఉంటుంది. చలికాలంలో చలితో రోజంతా ఇబ్బంది పడేవాళ్లు కొన్ని సూప్స్ తాగటం వలన చల్లటి చలిలో గరం గరంగా ఉంటుంది. కంది, శనగ పప్పు రసం, బీట్ రూట్ చికెన్ సూప్, పాలకూర సూప్ తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
వాము అంటే అందరికి తెలుసే ఉంటుంది. వాము కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్న మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రోటీన్లు, జీర్ణక్రియ, అజీర్తి, గ్యాస్, కిడ్నీల్లో రాళ్లు వంటి సమస్యలు తగ్గుతాయి.
కళ్ల కింద నల్లటి వలయాలను వదిలించుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. సరైన పోషకాహారం లేనిది ఈ సమస్యను అధిగమించడం కష్టం. టమాటాలు, బొప్పాయి,దోసకాయ,బీట్ రూట్ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
తులసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతీ రోజూ ఉదయాన్నే తులసిని నీళ్లల్లో వేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. తులసిలో ఉండే కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియకు మెరుగుపరిచి గ్యాస్, ఉబ్బరం సమస్య ఉంటే తగ్గిస్తుంది.
సంతానలేమి సమస్యపై పరిశోధనలు జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. బాదం, అక్రోట్ల వంటి గింజ పప్పులు (నట్స్) మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపరిచేందుకు..అలాగే సంతాన సామర్థ్యం పుంజుకునేందుకు తోడ్పడుతున్నాయని పరిశోధనల్లో తేలింది.
గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్లు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా న్యమోనియాతో జనాలు వణికిపోతున్నారు. ఫ్లూ, వైరల్ ఫీవర్, న్యుమోనియా శ్వాసకోశ వ్యాధులు న్యుమోనియా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్. అలసట, ఆకలిలేకపోవడం,చెమట లక్షణాలు. సకాలంలో చికిత్స చేయకుంటే రోగి మరణించే ఛాన్స్ ఉంటుంది.
చాలామందికి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బాడీ పెయిన్స్ ఇబ్బంది పెడతాయి. మంచం దిగాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. విటమిన్ డి లోపం, రక్త హీనత, నిద్రపోయే భంగిమ వంటివి ఇందుకు కారణాలు కావచ్చు. డాక్టర్ ను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
జామకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే, జామపండ్లతో అందంతో పాటు.. మరో 5 ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందాన్ని పెంచుతుంది.