Hot Water Bath: వేడినీటి స్నానంతో డిప్రెషన్‌కు చెక్ పెట్టొచ్చా..?
మానసికంగా ఒత్తిడితో బాధపడేవారు రోజులో అరగంటపాటు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని నిపుణులు అంటున్నారు. దీంతో నిద్రబాగా పడుతుందని, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు. కొద్దికొద్దిగా డిప్రెషన్ నుంచి కూడా బయటపడవచ్చని అభిప్రాయపడుతున్నారు.