Roasted Chanas : వేయించిన శనగల్లో ఇంత పవర్ ఉందా..?
పుట్నాలు చాలా రుచికరంగా ఉండటంతో పాటు కడుపు నిండిన భావనను అందిస్తాయి. వీటితో చాలా రుచికరమైన వంటకాలు కూడా చేయవచ్చు.వేయించిన శనగలు రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
పుట్నాలు చాలా రుచికరంగా ఉండటంతో పాటు కడుపు నిండిన భావనను అందిస్తాయి. వీటితో చాలా రుచికరమైన వంటకాలు కూడా చేయవచ్చు.వేయించిన శనగలు రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతి వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలనుకుంటాడు. దీర్ఘాయువు కోసం ప్రతిదీ చేస్తాడు. అయితే ప్రతివ్యక్తి కొన్ని చెడు అలవాట్లను కలిగి ఉంటాడు. అవి అతని జీవితానికి శత్రువుగా మారుతాయి. ఈ అలవాట్లు మనిషిని మృత్యువు అంచుకు తీసుకెళ్తాయి. ఈ అలవాట్లేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, అందమైన శరీరాకృతిని పొందటానికి జిమ్‌కు క్యూకడుతుంటారు. కానీ జిమ్‌కు వెళ్తున్నవారు ఈ తప్పులు చేస్తే చిక్కులు మాత్రం తప్పవు. అవేంటో ఒకసారి తెలుసుకోండి!
మనలో చాలా మంది చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మెంటల్ ఫ్రీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ప్రపంచంలో అత్యంత అనారోగ్యకరమైన ఆహారం ఏది అని మిమ్మల్ని అడిగితే, చాలా ఉన్నాయి అనే సమాధానం వస్తుంది. దీనిని పరిశోధించడానికి, అమెరికన్ డైటీషియన్లు అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలపై ఫోరెన్సిక్ అధ్యయనాన్ని నిర్వహించగా దానిలో షాకింగా నిజాలు వెల్లడైయాయి.
విపరీతమైన వేడిలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. వేడి వాతావరణంలో, చెమటలు పట్టడం, బలమైన సూర్యకాంతి కారణంగా చాలా దాహం వేస్తుంది. ఈ సీజన్లో వేడి తరంగాల కారణంగా శరీరం కూడా డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వేడి వాతావరణంలో.. శరీరానికి తగినంత నీటిశాతం ఉండేలా చూసుకోవాలి. తరచూ పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. కాఫీలు తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి.
చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా మెలటోనిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎగ్స్, పాలు, నట్స్, చేపలు, చెర్రీస్ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.
వేసవి కాలంలో శరీరాన్ని డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇలా ఉండాలంటే మనం తాగే నీరు సరిపోదని.. రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.