Urinary system: మీ మూత్రం దుర్వాసన వస్తుందా?..అయితే ఇదే కారణం
మూత్రంలో దుర్వాసన వస్తే తీవ్రమైన వ్యాధులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జనలో మంటగా ఉంటే మధుమేహం, క్లామిడియా-గోనేరియా, కిడ్నీ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మూత్రంలో దుర్వాసన వస్తే తీవ్రమైన వ్యాధులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జనలో మంటగా ఉంటే మధుమేహం, క్లామిడియా-గోనేరియా, కిడ్నీ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
రాత్రి పడుకునేముందు చిటికెడ్ సోంపు తింటే..డయాబెటిస్ పేషంట్లకు బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహంలో మలబద్ధకం సమస్యకు కూడా సోంపు చెక్ పెడుతుంది.
స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. స్టైల్ కోసమో లేక స్టేటస్ కోసమో ధరిస్తున్నారు తప్ప దాని వల్ల కలిగే అనర్థాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఎన్నో రకాల వైరస్లు మన శరీరంపై దాడి చేస్తాయి. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
తిన్న వెంటనే చాలామంది నిద్రపోతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. కొన్నిసార్లు గుండెల్లో మంట పుడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కారణంగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది.
మన ఇళ్లల్లో కనిపించే సోంపు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. సోంపు వాటర్‌ను తాగితే బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం లాంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శరీరంలో నుంచి విషపదార్థాలను తొలగించడం, రుతుక్రమ సమస్యలను కూడా నియంత్రిస్తుంది.
బరువు తగ్గిందేకు కొన్ని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని జ్యూస్‌లు తాగితే ఆశించిన ఫలితాలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దాన్నిమ్మ, బ్లూబెర్రీస్ యాపిల్, క్రాన్బెర్రీ, టార్ట్ చెర్రీ జ్యూస్‌లను తీసుకుంటే బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని అంటున్నారు.
అధిక బరువుతో బాధపడుతున్న వారు 5 సూత్రాలను అలవాటు చేసుకోవడం వల్ల బరువు తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే లేవడం, డిటాక్స్ వాటర్ తాగడం, ధ్యానం చేయడం వంటి సూత్రాలను అలవాటు చేసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారు.