Health Tips: వర్షాకాలంలో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటే లవంగాలు తినవచ్చా?
చిన్న నల్ల లవంగం ఆయుర్వేద లక్షణాలతో నిండి ఉంది. వర్షాకాలంలో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటే రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు తింటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కడుపు, గ్యాస్ మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.