Tea Tips: టీ చేసేటప్పుడు మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? అయితే మీరు విషం తాగినట్లే..!
'టీ'ని ఆరు నిమిషాల కంటే ఎక్కువ మరిగించకూడదు. టీ ఆకులను పదే పదే ఉపయోగించడం, అదే పాన్లో మళ్లీ మళ్లీ టీ చేయడం, 'టీ'ని ఎక్కువసేపు మరిగిచడం, సిద్ధంగా ఉన్న 'టీ'ని మళ్లీ మరిగించి తాగడం.. ఇవన్నీ ఆరోగ్యానికి విషపూరితం చేస్తాయి.