Mobile Addiction: పిల్లలు మొబైల్స్‌కు బానిసగా మారారా..? ఎలా బయటపడాలి..?
మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా పిల్లలు మొబైల్స్‌కి బానిసలుగా మారుతున్నారు. స్నానానికి, టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు మొబైల్ తీసుకెళ్తున్నారు. ఈ మొబైల్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలనుకంటే ఆర్టికల్ మొత్తం చదవండి.