Health Tips: రోజూ 30 నిమిషాలు ఈ పని చేయండి.. డిప్రెషన్, టెన్షన్ దెబ్బకు ఫసక్!
ఈ అందమైన ప్రకృతి దృశ్యం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 30 నిమిషాలు ప్రకృతి ఒడిలో కొంత సమయం పాటు కూర్చోవడం వల్ల మానసిక ఆరోగ్యంతోపాటు డిప్రెషన్,టెన్షన్ పోతుంది. ఎగిరే పక్షులను చూడటం వలన మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/06/04/W4u4ISb26VAl4aPsmlZF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/siting-nature-for-some-time-depression-and-tension-will-disappear.jpg)