Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..!!
నేటికాలంలో ఆరోగ్య బీమా అనేది తప్పనిసరిగా మారింది. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కుటుంబం, హస్పిటల్స్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, డేకేర్ చికిత్సలు, అంబులెన్స్ ఛార్జీలు వంటి వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
/rtv/media/media_files/2024/10/19/EE8nHlGoA8PbJJKqZB08.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/insurence-jpg.webp)