Latest News In Telugu Mouth Tips : నోటి దుర్వాసన వేధిస్తోందా..? ఇలా తరిమేయండి ఉదయం, సాయంత్రం పళ్ళు తోముకున్న తర్వాత కూడా కొందరీలో నోటి దుర్వాసన, దంతాలు పసుపు రంగులో ఉంటాయి. ఆహారంలో పాలు, క్రంచీ పండ్లు, పచ్చని ఆకు కూరలు, గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ, గింజలు, విత్తనాలు తీసుకోవటం వలన నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bones Strong: ఎముకలను దృఢంగా మార్చే ఇంటి చిట్కాలు ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే అది ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి కాల్షియం ఉన్న ఆహార తీసుకోవాలి. ఆహారంలో పాలు, పెరుగు, చీజ్, నువ్వులు, బాదం, గుడ్లు, కిడ్నీ బీన్స్ తీసుకోవాలంటున్నారు. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Works : ఉదయం నిద్రలేవగానే మొదట చేయాల్సిన పనులు నిద్రలేచిన తర్వాత టీ లేదా కాఫీతో తమ రోజును ప్రారంభించటం శరీరానికి ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. వేడి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vetiver Benefits: వేసవి తాపాన్ని తగ్గించే వట్టివేరు ఉపయోగాలు తెలుసా? వట్టివేరు శరీరం, కడుపు రెండింటినీ చల్లబరుస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వేసవిలో వట్టివేరుతో చేసిన డ్రింక్ తాగితే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fever : జ్వరం వచ్చినప్పుడు ఈ పనులు అస్సలు చేయకండి జ్వరం వచ్చినప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఆ సమయంలో ఆహారం, శరీరంలో వాటర్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వస్తే చల్లటి నీటితో స్నానం చేయవద్దు. జ్యూసీ, పుల్లని పండ్లు, అరటి, పుచ్చకాయలు, నారింజ, నిమ్మకాయలకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu STUDENT LIFE: ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగే కాలేజ్ స్టూడెంట్స్ కు హెచ్చరిక! కాలేజ్ లైఫ్ లేట్ నైట్ స్టడీస్ ,అసైన్మెంట్లు పూర్తి చేయడం, రాత్రి వేళల్లో లేట్ గా నిద్రపోతూ ఉంటారు ఈ మధ్యలో ఎనర్జీ డ్రింక్స్ లెక్కలేనన్ని తాగుతూ ఉంటారు.ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ మరియు ఇతర ఉత్ప్రేరకాలు నిద్ర పోయేటప్పుడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cashless Everywhere: హెల్త్ ఇన్సూరెన్స్ తో క్యాష్‌లెస్ వైద్యం అన్ని ఆసుపత్రుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. ఆయా కంపెనీల నెట్వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చారు. ఏ ఆసుపత్రిలోనైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చిన్న పుట్టగొడుగులు...పెద్ద వ్యాధులకు గుడ్ బై చెబుతాయ్..చలికాలంలో రోజూ తింటే ఎన్ని లాభాలో..!! శీతాకాలంలో పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుట్టగొడుగుల్లో విటమిన్ ఎ,బి,సితోపాటు ప్రొటీన్, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care: భోజనం తర్వాత కడుపులో మంట పెడుతుందా? ఈ హోం రెమెడీస్ మీ కోసమే! భోజనం తర్వాత కడుపులో మంటగా అనిపిస్తే సోంపు నీరు తాగవచ్చు. భోజనం చేసిన తర్వాత అసౌకర్యంగా అనిపిస్తే బెల్లం ముక్క తినవచ్చు. ఇక కలబంద జ్యూస్ కూడా మలబద్ధకం లాంటి సమస్యను పరిష్కరిస్తాయి. అయితే డాక్టర్ల సూచన తప్పనిసరి. By Vijaya Nimma 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn