Latest News In Telugu Health Care : ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. కామెర్లు, కడుపు నొప్పి పరార్! సత్యనాశి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దగ్గు, మూత్ర సమస్యలు, మధుమేహం, కామెర్లు లాంటి వ్యధులను ఈ మొక్క విరుగుడు. సత్యనాశి మొక్కలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మం సమస్యలను కూడా తగ్గించగలవు. By Vijaya Nimma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Big C Bumper Offer: 'బిగ్ సీ'లో మొబైల్ కొంటే ఏకంగా రూ.లక్ష హెల్త్ బెనిఫిట్స్! బిగ్ సి షోరూమ్‌లలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.1.10 లక్షల విలువైన హెల్‌కేర్ బెనిఫిట్స్ పొందుతారని కంపెనీ చెప్పింది. ప్రమాద బీమా కవరేజీ, మెడిసన్‌పై 20 శాతం వరకు తగ్గింపుతో పాటు రూ.5,000 వరకు ఉచిత అంబులెన్స్ సేవలు కూడా ఉంటాయి. By Trinath 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care : ఉదయాన్నే టీ తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా ఎప్పుడూ తాగకండి. ఆరోగ్యంపై చెడు ప్రభావంచూపుతుంది. గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fever Syndrome: మీ పిల్లలకు పదే పదే జ్వరం వస్తుందా? ఇదే కారణం కావొచ్చు..! మీ పిల్లలకు తరచూ జ్వరం వస్తోందా? జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? పదే పదే పిల్లలకు జ్వరం రావడానికి వైరస్లు, బ్యాక్టీరియా కారణం అవ్వొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. తరచుగా ఫీవర్ వస్తున్నట్లయితే.. దానికి కారణం పీరియాడిక్ ఫీవర్ సిండ్రోమ్ అయి ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. మారిన వాతావరణంలో పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్లయితే.. వెంటనే వైద్యులకు చూయించాలి. వారి సూచనల మేరకు చికిత్స అందించాలి. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ప్రతిరోజూ స్కిప్పింగ్ చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? బిజీ లైఫ్ స్టైల్, బద్ధకంతో చాలా మంది వర్కవుట్స్ చేసేందుకు ఆసక్తి చూపించరు. కానీ రోజూ ఏదో ఒక వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. మన ఇంట్లోనే సులభంగా ఎలాంటి హంగామా లేకుండా చేసే వర్కవుట్స్ లో స్కిప్పింగ్ ఒకటి. స్కిప్పింగ్ వల్ల ఫిట్ నెస్ మాత్రమే కాదు...మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn