Latest News In Telugu Red Aloe Vera : ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద బెటరా?..నిపుణులు ఏమంటున్నారు? ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద 22 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఉష్ణమండల, శుష్క ప్రాంతాలలో కనిపించే ఈ మొక్కను 'కింగ్ ఆఫ్ అలోవెరా' అని పిలుస్తారు. ఈ రంగు కలబంద జెల్‌తో ముడతలు, మొటిమలు తగ్గుతాయి. పొడి చర్మ సమస్యను కూడా సాల్వ్ చేస్తుంది. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deep Sleep : గాఢ నిద్రలో ఉన్నవారిని ఒక్కసారిగా లేపితే బ్రెయిన్‌కి ప్రమాదమా? ఒక వ్యక్తి నిద్ర నుంచి అకస్మాత్తుగా మేల్కొంటే అది మెదడుకు శాశ్వత నష్టం చేయడంతోపాటు మానసిక సమతుల్యతను ప్రభావితం, జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిద్ర నుంచి లేపే ముందు ఆలోచించాలంటున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking : పొగాకు మాత్రమే కాదు మన అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణమా? రోజూ 8 గంటలకు పైగా కదలకుండా కూర్చునే వారికి ఊపిరితిత్తులు, గర్భాశయం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహంపై ప్రభావం, జీవక్రియ రేటును తగ్గం, శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hing Water: బరువు, మధుమేహం తగ్గించే ఇంగువ వాటర్..ఇలా చేసుకోండి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే అనేక పదార్ధాలలో ఇంగువ ఒకటిని నిపుణులు చెబుతున్నారు. ఇంగువ వాటర్ తగటం వలన బరువు-మధుమేహం కంట్రోల్, జీర్ణ శక్తి పెరుగుతుంది, మంట నుంచి ఉపశమనం వంటి లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఇంగువ అదుపులో ఉంచుతుంది. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Omega-3 Deficiency : శరీరంలో ఈ 5 మార్పులు కనిపిస్తే ఒమేగా-3 లోపం ఉన్నట్టే శరీరంలో ఒమేగా 3 లోపం ఉంటే చిన్న వయసులోనే గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 లోపం ఉంటే చర్మం, జుట్టు పొడిగా మారినప్పుడు శరీరం డీహైడ్రేట్ అయినట్లు అర్థం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sprouted Seeds: షుగర్, క్యాన్సర్‌కి చెక్ పెట్టే మొలకలు.. తింటే అద్భుత ప్రయోజనాలు మొలకెత్తిన ధాన్యాలలో ఉండే అధిక ప్రొటీన్లు బలాన్ని ఇవ్వటంతోపాటు అనేక ఇతర అద్భుత ప్రయోజనాలన్నాయి. ఇవి తినటం వలన గుండె సమస్యలు, రక్తహీనత వంటి అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మొలకలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cold Tips : జలుబు చేసినప్పుడు తినాల్సిన పండ్లు ఇవే పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు చేసినప్పుడు మాత్రం ఆపిల్, అరటిపండు, సిట్రస్ ఫలాలు, పైనాపిల్, పుచ్చకాయ పండ్లను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జలుబును నివారించే శక్తి కూడా వీటికి ఉందని అంటున్నారు. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wheat Flour Facial: ముఖాన్ని మెరిసేలా చేసే గోధుమపిండి ఫేషియల్ గోధుమ పిండిని మంచి ఫేస్‌మాస్క్‌గా ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్, కాఫీ పౌడర్, గోధుమపిండి, కొబ్బరి నూనె ముఖానికి చాలా మేలు చేస్తాయి. చర్మం పొడిబారడాన్ని నివారించడానికి రోజ్ వాటర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. గోధుమ పిండి ఫేషియల్ చేసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raw Onion : ఈ సమస్యలు ఉన్న పురుషులు పచ్చి ఉల్లిపాయలు తినాల్సిందే పచ్చి ఉల్లిపాయలతో పాటు కొద్దిగా బెల్లం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫైడ్ అనే సహజ మూలకం పురుషులలో లైంగిక సమస్యలను పోగొడుతుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తుందని చెబుతున్నారు. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn