Sleeping Left: ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిదా?.. ఎందుకని?
సరిగా నిద్రపోకపోతే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎడమవైపు తిరిగి నిద్రించడం వల్ల గురుత్వాకర్షణ మీ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాక సులభంగా ఆహారం జీర్ణం అవటంతోపాటు ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.