Fish Smell : ఇంట్లో ఇలా చేస్తే చేపలు వండినప్పుడు వాసన రాదు.. ట్రై చేయండి
ఇంట్లో చేపలు కూర చేసిన్నప్పుడు చాలా వాసన వస్తుంది. ఆ వాసనను కాఫీ గింజలు, క్లీన్, దాల్చిన చెక్క, ఎయిర్ ఫ్రెషనర్స్, వెనిగర్, నీరుతో వంట చేసిన తరువాత ఉపయోగిస్తే వాసన పోతుంది.
ఇంట్లో చేపలు కూర చేసిన్నప్పుడు చాలా వాసన వస్తుంది. ఆ వాసనను కాఫీ గింజలు, క్లీన్, దాల్చిన చెక్క, ఎయిర్ ఫ్రెషనర్స్, వెనిగర్, నీరుతో వంట చేసిన తరువాత ఉపయోగిస్తే వాసన పోతుంది.
నోటీపూత సమస్య అందరిని వేధిస్తుంది. పసుపు, తులసి ఆకులు, లవంగాల నూనె, ట్రీట్రీ ఆయిల్, నెయ్యి, పెరుగు, తేనెతో రోజూ ఇలా చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
హైబీపి నుంచి ఉపశమనం లభించాలంటే ఇంగువ రోజూ తినాలి. ఆడవారిలో పీరియడ్స్ కడుపు నొప్పిని నయం చేయటంలో ఇంగువ అద్భతంగా పని చేస్తుంది. తలనొప్పిని తగ్గించి, ఉబ్బసం సమస్యలును ఇంగువ దూరం చేస్తుంది.
ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్ల్లో ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండాలంటే ఉడికించిన గుడ్లు రోజూ తినాలి. వివిధ రకాల పోషకాలతో నింపిన అల్పాహారం కావాలనుకుంటే ఆమ్లెట్ బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మనం తినే ఆహారం, తాగే పానీయాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. పానీయాలను, ఆహారాలను ఫిల్టర్ చేసి వ్యర్థాలను వడకట్టేవి కిడ్నీలు. కిడ్నీల ఆరోగ్యం కోసం చిలగడదుంపలు, చేపలు, దోసకాయలు, విటమిన్-సి, క్రాన్ బెర్రీస్ తినాలి.
పిల్లలు పాలు ఇష్టంగా తాగాలంటే ఈ ఐదు పదార్థాలను పాలతో కలిపి ఇవ్వండి. డ్రై ఫ్రూట్స్, తేనె, డాలియా, బాదం, షేక్స్, కార్న్ ఫ్లేక్స్‌ని పాలతో కలిపి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుల్లుగా లాగిస్తారు.
రెండు ముద్దలు తినగానే ఎక్కిళ్లు వచ్చి వెంటనే నీళ్లు తాగేస్తారు. కానీ.. ఏదైనా తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచికాదని నిపుణులు చెబుతున్నారు. తినేప్పుడు నీళ్లు దూరంగా ఉంచుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు.
వాతావరణం మారినప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రస్తుతం చలికాలంలో రోగాలు రాకుండా ఆహారంలో చాలా జాగ్రత్తలు అవసరం. రోగనిరోధక శక్తిని పెంచి.. మహిళలకు పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లంటీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉదయం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.