Latest News In Telugu Health benefits: అల్పాహారం మానేస్తున్నారా..? జరిగే పరిణామాలు ఇవే.!! కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అందరూ శ్రద్ధ ఎక్కువగా పెట్టారు. అయితే..ఉపవాసాలంటూ చాలామంది అల్పాహారాన్ని మానేస్తుంటారు. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health benefits: పండు మిర్చి..పచ్చి మిర్చిలో ఏది మంచిది..? మన వంట చేసేటప్పుడు ఏ ఐటమ్స్ ఉన్నా లేకపోయినా మిర్చి అనేది కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్. ఇది లేకపోతే ఆ కూరకు టెస్ట్, ఘాటు కూడా రాదు. అయితే ఈ మిర్చిలో ఎండు, పండు, పచ్చిమిరపకాలు అనే మూడు రకాలు ఉంటాయి. వీటిని రోజు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ health benefits: చేపలు తింటే మతిమరుపు మాయం..ఇంకా ఎన్నో లాభాలు..! చేపలు చేసే మేలు గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. రెడ్ మీట్(చికెన్, మటన్) కంటే సీ ఫుడ్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చేపలను ఎక్కువగా తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని.. అలాగే మన జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహం, బీపీకి సంబంధించిన సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. By Vijaya Nimma 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: గేదె, ఆవు పాలల్లో ఏవి బెటరంటే...!! ఆవు పాలు, గేదె పాలల్లో ఏది బెటర్ అన్నదానిపై చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఒక గ్లాస్ గేదె పాలల్లో 237 కేలరీలు ఉంటాయని.. అదే ఆవు పాలల్లో 148 కేలరీలే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఆవుపాల కంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయంటున్నారు. బాగా నిద్రపట్టాలంటే రాత్రి సమయంలో గేదె పాలు తాగితే బెటర్. By Vijaya Nimma 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఒంట్లో వేడిని పుట్టించే ఫుడ్స్...చలికాలంలో వీటిని తప్పకుండా తినాల్సిందే..!! చలికాలం ప్రారంభంలో, పిల్లలు, వృద్ధులు, యువకుల ఆరోగ్యం తరచుగా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఫ్లూ, జ్వరం, దగ్గు, జలుబు ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారంలో మార్పులు చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధుల ప్రమాదం దూరంగా ఉంటుంది. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మీ మెదడు పాదరసంలా పని చేయాలంటే.. ఈ పండ్లు తినండి! డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు. బాదం, వాల్నట్, ఎండుద్రాక్ష లేదా జీడిపప్పు కావచ్చు. ఇవేకాదు.. అంజీర్ కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వీటిని తినేందుకు చాలా మందిఇష్టపడరు. కానీ వీటిలోని పోషకాల గురించి తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు. ఎండుద్రాక్ష మాదిరిగానే, అంజీర్ కూడా ఒక పండు. అంజీర్ (Fig Benefits)ని ఆంగ్లంలో ఫిగ్ అంటారు. పొటాషియం, ఖనిజాలు, కాల్షియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు అంజీర్ లో ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Chocolate: చాక్లెట్లు బాగా తింటారా? మానేస్తే ఎన్ని లాభాలో తెలుసా? చాక్లెట్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ చాక్లెట్‌ని ఇష్టంగా తింటారు. కొందరూ భోజనం చేసి చిరుతిండి తర్వాత చాక్లెట్ తినాలని చెప్పేవారూ ఉంటారు. మరి కొందరికీ ఎప్పుడూ బ్యాగ్‌లో చాక్లెట్ ఉంటాయి. By Vijaya Nimma 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కొబ్బరి నీళ్లు తాగితే..ఎన్ని అద్భుత ప్రయోజనాలున్నాయో తెలుసా? శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరినీళ్లు మంచి ఎంపిక. ఇది గుండె, మూత్రపిండాలతో సహా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, కొబ్బరి నీరు చాలా మందికి అధునాతన పానీయంగా మారింది. సహజంగా తీపి, హైడ్రేటింగ్‌తో పాటు, కొబ్బరి నీళ్లలో అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎన్నో అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అవేంటో చూద్దాం. By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soaked Dry Fruits: ఉదయాన్నే నానబెట్టిన ఈ డ్రైఫ్రూట్స్ తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా? డ్రై ఫ్రూట్స్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, విటమిన్స్ అందిస్తాయి. అయితే ఈ డ్రైఫ్రూట్స్ ను రాత్రి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తిన్నట్లయితే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. రక్తహీనత, గుండె సమస్యలు, మలబద్దకం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ఉదయాన్నే నానబెట్టిన డ్రైఫ్రూట్స్ ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం. By Bhoomi 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn