Latest News In Telugu Cell Phone Use: సెల్‌ఫోన్ ఎక్కువగా వాడితే బరువు పెరుగుతారా..? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ కామన్ అయిపోయింది. చిన్నారుల దగ్గరి నుంచి వృద్ధుల వరకు ఫోన్‌కు ఎక్కువగా అలవాటుపడిపోయారు. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neem leaves: ఖాళీ కడుపుతో ఈ ఆకులను ఎప్పుడైనా తిన్నారా.? అద్భుతాలు తెలిస్తే వదలరు ఉగాది పండుగ సమయంలో తప్ప సంవత్సరంలో ఒక్కసారి కూడా వేప చెట్టు వైపు కన్నెత్తి చూడరు ఇప్పటికాలం మనుషులు. గ్రామాలలో ఎక్కడో అమ్మవారి జాతరలకు వేపను అప్పుడప్పుడు వాడుతారే తప్ప నేరుగా వేపను ఉపయోగించేవారు తక్కువేనని చెప్పాలి. By Vijaya Nimma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Head Massage: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ నూనెలతో హెడ్ మసాజ్ ట్రై చేయండి ఈ మధ్య కాలంలో చాలామంది జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని నూనెలు, షాంపులు వాడిన సమస్య తగ్గకపోగా.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ సమస్యను దూరం చేయాలంటే ఈ నూనెలతో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: మలబద్ధకం వేధిస్తుందా..? ఈ డ్రింక్స్‌ను తాగి చూడండి చాలామంది ప్రస్తుతం మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మలవిసర్జన ప్రతిరోజు ఉదయం సాఫీగా ఉంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒక్క పనీ విషయంతో పేగులు మొరాయిస్తే నరకంగానే ఉంటుంది. అయితే కొన్ని డ్రింక్స్ ద్వారా ఈ సమస్యను దూరం చేయవచ్చు. By Vijaya Nimma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Red Banana Benefits: సంతాన సమస్యలున్నాయా..? ఎరుపురంగు పండును తిని చూడండి..!! పోషకాలు పుష్కలంగా ఉండే అరటి పండు ఎన్నో దేశాల్లో ప్రాచుర్యం పొందింది. సంవత్సరం పొడవునా దొరికే అరటి పండ్లు రోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Cool Bath: చలికాలంలో రోజు చన్నీళ్ల స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? చలికాలంలో కొందరు చల్లని నీళ్లతో, మరికొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తారు. కానీ.. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలుంటాయో అందరికి తెలియదు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా లాభం, నష్టంతో పాటు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Strong Teeth: దంతాలు బలంగా ఉండాలంటే ఇలా చేయండి ఆహారం మరియు ఇతర పానీయాలు తీన్నప్పుడు పొట్టకంటే ఎక్కువగా సమస్య వచ్చేది పళ్లకే. అతి వేడి, చల్లని పదార్థాలు తినే సమయంలో దంతాల చుట్టూ ఉండే చిన్నపాటి లేయర్ తొలగిపోతుంది. దీంతో తొందరగా దంతాలు పాడవుతాయి. అందుకని కొన్ని జాగ్రత్తలు అవసరమని దత్త వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bitter Gourd: కాకరకాయ తిన్న తర్వాత ఈ పదార్థాలు తింటున్నారా..? అయితే జాగ్రత్త చేదుగా ఉండే కాకరకాయను తినడానికి ఎవరు ఇష్టపడరు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ కాయను తింటే మీ ఆరోగ్యానికి ఢోకా లేదంటున్నారు న్యూట్రిషనిస్టులు. చేదుతోపాటు రుచేని ఇచ్చే ఈ కూర శరీరానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకొంటే మీ ఆహారంలో ప్రతిరోజు కచ్చితంగా కాకరకాయ కూర చేరుతోంది. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: వామాకుతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..? ఆరోగ్యానికి వాము చేసే ప్రయోజనాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కా వాము నీళ్లు తాగడం వల్ల హెల్త్‌కి చాలా లాభాలున్నాయి. భోజనం తరువాత వాముఆకు తింటే సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn