Ice Water Benefits: ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ఏమవుతుంది..?
ముఖ సౌందర్యానికి ఎన్నో క్రీమ్‌లు వాడుతూ ఉంటారు. అవన్నీ ఐస్ వాటర్ ట్రిక్ ముందు పని చేయవని.. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఫాలో చేస్తున్నారు. రోజూకి 3,4 సార్లు ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.