Latest News In Telugu Fish Benefits: సముద్ర చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి! సముద్ర చేపలను చిన్నారులు, పెద్దలు తినడం వల్ల వారి ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాగే భవిష్యత్తులో ఆర్థరైటిస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు సముద్రపు చేపలను తింటే ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stress and Heart Health: ఈ చిట్కాలతో ఒత్తిడి తగ్గుతుంది.. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది! గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం అవసరం. స్నేహితులు, ఇష్టమైన వాళ్లతో సమస్యలు చెప్పుకున్నా ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం, యోగా, ప్రకృతిలో గడపటం, ఆనందం, విశ్రాంతిని అందించే పనులతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. By Vijaya Nimma 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu kalonji Benefits: ఈ గింజలతో ఎన్నో ఆరోగ్య సమస్యలు పరార్.. మీరు కూడా ట్రై చేసి చూడండి! కలోంజి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, థైమోక్వినోన్ అధికంగా ఉంటాయి. ఈ చిన్న నల్లని విత్తనాలు గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కలోంజీ విత్తనాలు రోజూ తింటే బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Red Asparagus benefits: ఎర్ర తోటకూరతో ఎన్నో ప్రయోజనాలు.. జీర్ణ సమస్యలకు చెక్ ఆకు కూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతారు. అత్యంత పోషకాలు ఉన్న ఆకు కూరలలో తోటకూర ఒకటి. ఎర్ర తోటకూరలో విటమిన్-ఏ, సి, ఈ, బి, కాల్షియం, కాపర్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. జీర్ణ సమస్యలకు చెక్ పెడతాయి. By Vijaya Nimma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ravi Tree Benefits: రావి చెట్టుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం.. ఈ చిట్కాలు తెలుసుకుంటే అంతా ఆనందమే! హిందూ సాంప్రదాయం ప్రకారం రావి చెట్టును దైవ చెట్టుగా కొలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం రావిచెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధులైన జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలను దూరం చేసి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో రావి చెట్టు బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Peanut Oil: వేరుశెనగ నూనెతో అందం.. ఆరోగ్యం.. ఇలా ట్రై చేసి చూడండి! ప్రస్తుత కాలంలో మార్కెట్లో రకరకాల ఆయిల్స్ దొరుకుతున్నాయి. అయితే వీటిలో కల్తీ ఆయిల్ కూడా ఉండొచ్చు. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆహారంలో వేరుశెనగ నూనె వాడాలని.. అది ఆరోగ్యంతో పాటు చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Leaves For Diabetes : ఈ ఆహారాలతో షుగర్‌కు చెక్.. అవేంటో తెలుసుకోండి ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి అనేది అందరిని వేధిస్తున్న సమస్య. ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి మునగాకులు, జామాకులు, కరివేపాకు, మెంతాకులు, తులసి ఆకులు ఉపయోగపడచ్చు. ఇవి రోజూ తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండే ఛాన్స్ ఉంది By Vijaya Nimma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Herbal Tea Benefits: హెర్బల్ 'టీ'తో ఎన్నో ప్రయోజనాలు.. అనేక ఆరోగ్య సమస్యలు పరార్..! చాలామంది చలికాలంలో ఎక్కువ అంటువ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. హెర్బల్ 'టీ'తో చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధులను అరికట్టడంలో ఈ హెర్బల్ టీ చాలా బాగా పని చేస్తుంది. By Vijaya Nimma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabja Seeds health Benefits: సబ్జా గింజలతో ఎన్నో లాభాలు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! ప్రస్తుత కాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలకు సబ్జా గింజలు చెక్ పెడతాయి. కడుపుబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn