Timur Tree : ఈ చెట్టు ఉపయోగాలు తేలిస్తే ఇది వృక్షమా లేక మంత్రమా అనే డౌట్ వస్తుంది!
ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే తైమూర్ చెట్టుకు ఉండే పండ్లు, కొమ్మలు, ఆకులు, గింజలు, బెరడు, అన్నీ ఔషధాలే.ఇంటి దగ్గర నాటడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. ఇంటి గుమ్మం వద్ద ఈ చెట్టును ఉంచడం వల్ల ఇంట్లో ఉంటే చెడు చూపుల బారిన పడదని నమ్ముతారు.