Latest News In Telugu Garlic Water: వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ఉపయోగాలు.. ఎన్ని గ్లాసులు తాగాలి? వంటల్లో వెల్లుల్లి ఖచ్చితంగా ఉండాలంటన్నారు నిపుణులు. కొన్ని వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి మరిగించాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత ఆ నీటిని టీలాగా తాగాలి. ఇలా తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు By Vijaya Nimma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ginger Beauty: అల్లంతో మన ముఖంపై అద్భుతాలు.. ఒక్క ముక్క అల్లం చాలు అల్లం చాలా మంచిది. అల్లం రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య తగ్గుతాయి. చర్మంపై గాయాల మచ్చలు ఉంటే అల్లం రసంలో నిమ్మరసం కలిపి రాస్తే గాయాల మచ్చలు, చర్మంపై ఉండే నల్ల మచ్చలు తగ్గుతాయి. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dry Coconut: నరాల సమస్యతో బాధపడే వారికి ఎండుకొబ్బరి వరం ఎండు కొబ్బరిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎండుకొబ్బరిలో మాంగనీస్, ఫైబర్, కాపర్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది తింటే మెదడు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది. రక్తహీనత, నరాల సమస్య, మలబద్దకం, కీళ్ల నొప్పులు, కడుపులో అల్సర్లు దూరం అవుతాయి. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Feet white Tips: ఈ చిట్కాలతో పాదాలు తెల్లగా మెరవాల్సిందే..మురికి మొత్తం మాయం కొందరికి పాదాలు మాత్రం నల్లగా ఉంటాయి. ముఖంపై తీసుకున్నంత కేర్ పాదాలపై తీసుకోరు. పాదాలపై దుమ్ము, ధూళి, మృతకణాలు పోవాలంటే శనగపిండి, కీరదోస, టమాట, నిమ్మరసాలను కలిపి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి 5 నుంచి 10 నిమిషాలు మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drink Cumin Water: జీలకర్ర నీళ్లు జీవ క్రియలకు మేలు..ఎన్నో ఔషధ గుణాలు జీలకర్రను వంటల్లో వేయడం వలన మంచి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతీ రోజూ ఉదయం పరగడుపున ఓ గ్లాస్ జీలకర్ర నీటిని తాగితే జీర్ణశక్తి, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: నిద్రకు ముందు పాలు తాగుతున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..! రాత్రి పడుకునేటప్పుడు వేడి పాలు తాగడం మంచిది. రాత్రి పడుకునే గంట ముందు పాలు తాగడం వల్ల బాగా నిద్రపోవచ్చు. పాలు అలసట నుంచి ఉపశమనం పొందటానికి, గాఢంగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Custard Apple Health Benefits: మధుమేహం ఉన్నవారు సీతాఫలాలు తినొచ్చా? చలికాలంలో ఎక్కువగా మనకు దొరికే ఫలం..సీతాఫలం. మార్కెట్లోకి ఈ పండ్లు ఎప్పుడొస్తాయా అంటూ ఎదురుచూస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. చిన్నారుల దగ్గరి నుంచి పెద్దవారి వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Eat Eggs: చలికాలంలో గుడ్లను ఇలా తింటే బెస్ట్.. లేదంటే కష్టమే..!! గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అనేక పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లతో బరువు తగ్గడంతోపాటు, ఎముకలును ఎంతో మెరుగు పరుస్తుంది. గుడ్లను అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. చలికాలంలో రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Black Foods Benefits: బ్లాక్ ఫుడ్స్ అంటే ఏంటి.. మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి.? బ్లాక్ ఫుడ్స్.. ఈ పేరు వినగానే కొందరికి డౌట్ వస్తుంది. నలుపు రంగులో ఉంటాయేమో అని అనుకుంటారు. అయితే.. ఆంథోసయనిన్స్ అనే పిగ్మెంట్లు ఉన్న పదార్థాలను బ్లాక్ ఫుడ్స్ అంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn