Health Care: భోజనం తర్వాత కడుపులో మంట పెడుతుందా? ఈ హోం రెమెడీస్ మీ కోసమే!
భోజనం తర్వాత కడుపులో మంటగా అనిపిస్తే సోంపు నీరు తాగవచ్చు. భోజనం చేసిన తర్వాత అసౌకర్యంగా అనిపిస్తే బెల్లం ముక్క తినవచ్చు. ఇక కలబంద జ్యూస్ కూడా మలబద్ధకం లాంటి సమస్యను పరిష్కరిస్తాయి. అయితే డాక్టర్ల సూచన తప్పనిసరి.