Medicines: మందులు వేసుకునేప్పుడు ఈ ఆహారం అస్సలు తీసుకోవద్దు
ఏ పేషెంటైనా సమయానికి మందులు వేసుకోవాలి. డైట్‌పై శ్రద్ధ పెట్టాలి. మందులు వేసుకునే సమయంలో అరటిపండు, పుల్లని పండ్లు, టీ, కాఫీ, పాల ఉత్పత్తులు, మద్యం, చల్లని పానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.