Latest News In Telugu Food Coma: ఫుడ్ కోమా అంటే తెలుసా..ఎలాంటి నష్టాలు ఉంటాయి..? ఎంతటి పనిలో ఉన్నా నిద్రను ఆపుకోలే పోతే, మధ్యాహ్నం కళ్ళు మూత పడిపోతూ ఉంటే.. ఇది ఓ వ్యసనంలాగో, రుగ్మతలాగో ఉంటే దీనిని ఫుడ్ కోమా అంటారు. పోస్ట్‌ప్రాండియల్ సొమ్నోలెన్స్ అని కూడా అంటారు. ఫైబర్, ప్రోటీన్స్, హెల్తీ ఫుడ్స్, తాజా పండ్లు తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది. By Vijaya Nimma 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating: మీకు ఎక్కువగా తినే అలవాటు ఉందా..అయితే ఈ సమస్యలు తప్పవు అతిగా తినాలి అనిపించడం ఆరోగ్యానికి చాలా హానికరమైన రుగ్మత అని నిపుణులు అంటున్నారు. అతిగా తినే రుగ్మత ఒత్తిడి, మరేదైనా భావోద్వేగ కారణంగా వస్తుందంటున్నారు. సరైన ఆహార ప్రణాళిక ద్వారా నిపుణుల పర్యవేక్షణలో డైటింగ్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వారు సూచిస్తున్నారు. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Feet Swelling: పాదాల్లో వాపు ఎందుకు వస్తుంది..సకాలంలో గుర్తించకపోతే అంతేనా? చలికాలంలో పాదాలు వాస్తూ ఉంటాయి. అతిగా నడవడం, బెణుకు, గాయం లేదా ఎక్కువ సేపు నిలబడడం వల్ల కూడా అప్పుడప్పుడు పాదాల వాపు రావచ్చు. పోషకాలు లేకపోవడం, కిడ్నీల వైఫల్యం, లివర్ పాడైపోవడం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది. సోడియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Night Shifts: అతిగా నైట్ షిఫ్ట్‌లు చేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు నైట్ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఉదయం అల్పాహారాన్ని అస్సలు మిస్ చేయకూడదు. ప్రతిరోజు వ్యాయామం, పోషకాలు అధికంగా ఉండే గింజలు, పండ్లు, కూరగాయలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Waist : మహిళల నడుము సైజుకు..సంతానలేమికి సంబంధం ఉందా? ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. మహిళల నడుము చుట్టుకొలతతో సంతానలేమికి సంబంధం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. నడుము పరిమాణంలో ఒక సెంటీమీటర్ పెరుగుదల కూడా సంతానలేమికి 3శాతం కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crying: కోపం వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఏడుస్తారా..? ఇలా ఎందుకు జరుగుతుందంటే..? ఏడుపు కోపాన్ని నియంత్రించే మార్గమని నిపుణులు చెబుతున్నారు. మీరు అనుభవించే కోపాన్ని తగ్గించడానికి ఏడుపు సహాయపడుతుంది. నిజానికి కోపంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం కొంచెం కష్టం. ఏడ్చిన తర్వాత మీ కోపం కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Fall Solution: జుట్టు రాలడాన్ని తగ్గించే సింపుల్ సొల్యూషన్..ట్రై చేయండి! తలకు సరైన పోషణ అందేలా కొన్ని చర్యలు తీసుకోవాలి.. తద్వారా జుట్టు రాలే సమస్యకు కచ్చితంగా చెక్ పెట్టవచ్చు. ఇంటి చిట్కాలతో జుట్టు రాలడం లాంటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించే సింపుల్ సొల్యూషన్ కోసం ఆర్టికల్ చదవండి. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Niranjan Phal : రక్తంలో గడ్డలను కరిగించే నిరంజన్ ఫల్ గురించి విన్నారా..? నిరంజన్ ఫల్ తినడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి, తలనొప్పి కూడా మాయం అవుతుంది. నిద్రలేమి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని టీ, కాఫీ, గ్రీన్ టీతో కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anxiety : ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గించే ఐదు మార్గాలు.. మీకోసం..!! ప్రస్తుత జీవనశైలిలో ఆందోళన సమస్య అందరిని వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఒంటరితనం. ప్రతికూల ఆలోచనలు, యోగా/విశ్రాంతి, శ్వాస వ్యాయామాలతో పాటు స్నేహితులు, కుటుంబసభ్యులు, మానసిక ఆరోగ్య నిపుణులు సలహాలు తీసుకుంటే సమస్యలు దూరం అవుతుంది. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn