Latest News In Telugu Putrajivak Benefits: సంతానం కోసం ఎక్కడికీ తిరగాల్సిన పని లేదు..పుత్రజీవక్ని ఒక్కసారి ట్రై చేయండి!! పుత్రాజీవ విత్తన పొడిని 1-3 గ్రాముల పాలతో కలిపి తీసుకుంటే పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది. గర్భిణీ స్త్రీలలో పిండాన్ని నిలుపుతుంది. పుత్రజీవక్ చెట్టు బెరడు, బిల్వ వేరు, మల్కంగాణి వేరును నీళ్లలో తీసుకుంటే గర్భిణీ స్త్రీ కడుపు నుంచి అసాధారణ రక్తస్రావం ఆగిపోతుంది. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drumstick Leaves Benefits: మునగాకు రసం తాగితే మీ ఆరోగ్యానికి తిరుగుండదు. సాంబార్ లో వేసే మునక్కాయ చాలా ఇష్టం గా తింటాం.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే ఈ మునగ ఆకులు సైతం ఆరోగ్యాన్ని కాపాడతాయి.మునగ ఆకుల్లో ఆరోగ్య నిధి దాగి ఉంది, మరిన్ని ప్రయోజనాల కోసం మునగాకు రసం ఇలా తాగండి. By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ice Cubes: ముఖంపై మచ్చలు వేధిస్తున్నాయా?.. నిమ్మ ఐస్ క్యూబ్స్ ట్రై చేయండి జన్యు, హార్మోన్ల మార్పుల వల్ల మొటిమల సమస్య కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జిడ్డు చర్మం, మొటిమలతో తరచూ ఇబ్బంది పడుతుంటే.. వాటిని తగ్గించేందుకు నీమ్ ఆకులతో చేసిన ఐస్ క్యూబ్స్ ఉపయోగపడతాయి. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aloevera Plant: కలబందలో విషపూరితమైనవి ఉంటాయా?.. ఇంట్లో పెట్టుకుంటే అంతేనా? కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొన్ని మొక్కల్లో విష పదార్థాలు కూడా ఉంటాయి. వాటిని తినడం లేదా శరీరంపై పూయడం వలన హాని కలుగుతుందని వైద్యులు అంటూరు. ఈ కలబందలో దాదాపు 600 జాతుల్లో కొన్ని అలోవెరా జాతులు విషపూరితమైనవని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Tips: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లి నూనె తయారీ ఎలాగో తెలుసా..? ఉల్లిపాయ రసం ప్రతిరోజు వాడటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ, కొబ్బరి నూనె, కరివేపాకు ఆకు, మిల్కీ ఆయిల్‌తో బట్టలపై కూడా జుట్టు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు రాలడం తగ్గిస్తుంది. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Immunity Tips : క్యారెట్లను ఇలా తీసుకుంటే రోగనిరోధక శక్తి రెట్టింపు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధకశక్తి పుష్కలంగా ఉండాలి. క్యారెట్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైనవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. క్యారెట్,బీట్రూట్తో సూప్, సలాడ్, ఊరగాయ, స్మూతీ వంటి చేసుకోని తింటే శరీరాన్ని, కంటి చూపును మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu pregnancy kit: ప్రెగ్నెన్సీ కిట్‌ని ఎలా ఉపయోగించాలి?..ఈ తప్పులు చేయొద్దు మహిళలు సకాలంలో గర్భధారణను గుర్తించడం చాలా ముఖ్యం.ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ గర్భధారణను గుర్తించడానికి సులభమైన మార్గం. ఉదయం నిద్రలేచిన వెంటనే మూత్రాన్ని తీసుకోవాలి. దానిని శాంపిల్‌పై ఉంచాలి. పింక్ లైన్ కనిపిస్తే గర్భవతి కాదని, రెండు గులాబీ గీతలు కనిపిస్తే గర్భవతి అని అర్థం. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu lavender tea: ఈ 'టీ'ని ట్రై చేయండి..ఎన్నో రోగాలు మాయం లావెండర్ టీ రుచితోపాటు ఆర్యోగానికి ఎంతో మేలు చేసుకుంది. ఈ టీ తాగడం వల్ల జలుబుతో పాటు ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి ఈ 'టీ' కాపాడుతుంది. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Roasted Garbanzos: కాల్చిన శెనగలు తినడం వల్ల ఉపయోగాలు..షుగర్ మొత్తం కంట్రోల్ కాల్చిన శెనగల్లో ఉంటే ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వు ఆమ్లాలతో ఆనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. కాల్చిన శెనగల్లో ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపునొప్పిని దూరం చేస్తుంది. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn