Latest News In Telugu Health Tips : ఉదయాన్నే పరగడుపున ఈ మొలకలు తింటే ఎంత మంచిదో తెలుసా? శనగల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొలకెత్తిన శనగలను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. డయాబెటిస్ కూడా ఎంతో మేలు చేస్తాయి. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pasta: పాస్తా తినేప్పుడు కాస్త ఆలోచించండి..ఈ నష్టాలు తప్పవు పాస్తా ఎక్కువగా తింటే రక్తపోటు, ఊబకాయం, మధుమేహ, పీసీఓడీ సమస్య వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాస్తాలో పిండి పదార్థాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పాస్తాతో పాటు కొన్ని కూరగాయలు కలిపి వండితే ఆరోగ్యానికి మంచిది. పాస్తాను నానబెట్టడం వల్ల పాస్తా నుంచి చాలా పిండి పదార్ధాలు పోతాయి. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gourd Juice: పొట్లకాయ రసం ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు ఆరోగ్యంగా ఉండాలంటే పుచ్చకాయ, దోసకాయ, మామిడి, నారింజ, పొట్లకాయ, పానీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిపుణులు అంటున్నారు. పొట్లకాయ రసంలో కేలరీలు చాలా తక్కువ కాబట్టి బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రక్తప్రసరణలో ఇబ్బంది లేకుండా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gym : జిమ్‌లో చేరే ముందు ఈ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. జిమ్ చేసే ముందు కొన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల మన గుండె అలసిపోతుంది. అందుకని గుండె ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవాలని చెబుతున్నారు. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: క్యాన్సర్ కణాలకు ఈ కూరగాయలతో చెక్.. సరిగ్గా తింటే క్యాన్సర్ రమ్మన్నా రాదు! ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం వల్ల నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రోకలీ, బోక్ చోయ్,వెల్లుల్లి,బత్తాయి,పెసలు, బచ్చలికూర, టమాటా వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breakfast: ఉదయాన్నే టీతో పాటు పరోటా తింటున్నారా?..జాగ్రత్త పరోటా, బెల్లంతో పాటు టీ తాగడం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మైదా పిండితో చేసిన పరోటా తింటే త్వరగా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వస్తుంది. టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి శరీరమంతా బద్ధకంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soaked Peanuts: బాదంపప్పులు మించి..ఈ ఇంటి ధాన్యాలతో ఆరోగ్యం గ్యారెంటీ వేరుశెనగలను నానబెట్టిన తర్వాత తినడం వల్ల ఆరోగ్యానికి మెరుగుపడంతోపాటు, స్టామినా పెంచి శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. ఇవి తింటే బలహీనత, అలసట పోతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు వేరుశెనగ తీసుకుంటే.. స్త్రీ, పిండం రెండింటికీ సహాయపడే పోషకాలు ఎక్కువగా అందుతాయి. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Greek Curd: గ్రీక్ పెరుగు ఎప్పుడైనా విన్నారా? రెగ్యులర్ పెరుగుకీ దీనికీ తేడా ఏమిటంటే గ్రీకు పెరుగు సాధారణ పెరుగులాగే ఉంటుంది. ఇది ఆమ్ల పదార్థాలైనా నిమ్మకాయ, వెనిగర్‌తో తయారు చేస్తారు. వీటిల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు సంబంధించిన వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soups: ఈ సూప్‌లతో పాలను మించిన పోషకాలు.. ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం ఉంటే పానీయాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం ఆకుపచ్చ స్మూతీ, ఎముక సూప్, టమాటో రసం, బెర్రీస్, యోగర్ట్ స్మూతీ, ఆరెంజ్ జ్యూస్ వంటి వాటిల్లో కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మంచిది. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn