Latest News In Telugu Jaundice: కామెర్లు కూడా క్యాన్సర్ లక్షణమేనా?..వైద్యులు ఏమంటున్నారు? కామెర్లు ప్రాణాపాయం కాదు. కొన్నిసార్లు కామెర్లు కూడా క్యాన్సర్ లక్షణం కావచ్చని వైద్యులు అంటున్నారు. పిత్తాశయ రాళ్లు కూడా పసుపునకు కారణమవుతాయి. ఈ కామెర్లు క్యాన్సర్ వంటి మరింత ప్రమాదకరమైన వ్యాధికి సూచిక కావచ్చని చెబుతున్నారు. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bald Head: వామ్మో..టీ తాగడం వల్ల బట్టతల వస్తుందా? హార్మోన్ల మార్పులు, ఆహారం, మానసిక ఒత్తిడి, జన్యులోపాలతో చిన్న వయసులోనే బట్టతల వస్తోందని వైద్యులు అంటున్నారు. టీ, సోడా, కూల్డ్రింక్స్, ఇతర తీపి పానీయాలు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో బట్టతల వస్తుంది. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Tips : మట్టి తినే అలవాటు ఎందుకు వస్తుంది? మానసిక ఒత్తిడి కారణంగా, జింక్, రక్త హీనత, కాల్షియం లోపం వలన మట్టి రుచిని ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు. ఇది ఒక రకమైన శారీరక, మానసిక వ్యాధి. నాలుగేళ్ల తర్వాత ఈ అలవాటు మానుకోకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిదని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GojiBerry Fruit: ఇవి తింటే మీ లివర్ మొత్తం శుభ్రం..మళ్లీ కొత్తగా మారుతుంది కాలేయ సమస్యతో బాధపడుతుంటే గోజీ బెర్రీ పండు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలం ఉన్నాయి. ఈ బెర్రీని తింటే అనేక వ్యాధులను నయం చేస్తుంది. గోజీ బెర్రీలను స్నాక్స్, స్మూతీస్, ఇతర విత్తనాలతో కలిపి తింటే మంచిది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fish Benefits: ఈ చేపలను తింటే కడుపు మొత్తం క్లీన్ అవుతుంది..తప్పక తినండి చేపలకు అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉందని నిపుణులు అంటున్నారు. చేపలు తినడం వల్ల బోలు ఎముకల, పోషకాహార లోపాలు, డిప్రెషన్, జ్ఞాపకశక్తి, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గుతుంది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swelling Face : ముఖం బెలూన్లా ఉబ్బిందా.. ఇలా చేయండి ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖం వాపు తీవ్రమైన వ్యాధులకు సంకేతమని నిపుణులు అంటున్నారు. నిద్రపోయే ముందు బర్గర్-పిజ్జా, ప్రాసెస్ చేసిన మాంసం, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తింటే ముఖం బొద్దుగా కనిపిస్తుంది. ఇది క్రమంగా రోగనిరోధక శక్తి, మెడ, గొంతులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Over Thinking : అతిగా ఆలోచించడం మానుకోండి..ఈ పద్దతులు ట్రై చేయండి అతిగా ఆలోచించడం మానసిక అనారోగ్యం సమస్య అని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి నుంచి బయటపడాలంటే మెరుగైనా జీవితంపై దృష్టి పెట్టాలి. ముందుగానే ఆలోచించడం అవలంబిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. విశ్రాంతి, నదులు, పర్వతాల అందాలను చేస్తూ మనసుకు ఉపశమనం కలుగుతుంది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss : ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తిన్నారంటే సులభంగా బరువు తగ్గొచ్చు ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు, గంజి, బ్లూబెర్రీస్, గ్రీక్ పెరుగు, గుడ్లు వంటి తింటే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్, కేలరీలు, విటమిన్లు, మినరల్స్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Spicy Food: కారంగా తింటున్నారా.. కాస్త ఆగి ఇవి తెలుసుకోండి స్పైసీ ఫుడ్ తినడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వేడి మసాలాలు శరీరంలో అంతర్గత వేడిని పెంచుతాయి, పెరిగిన వేడి సహజంగా పైల్స్ వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.స్పైసీ ఫుడ్ తినడం వల్ల బీపీ, గుండె, అజీర్ణం సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn