Neem Leaves: వేప ఆకులతో వందల రోగాలు మాయం.. ఎలా తినాలంటే?
వేప ఆకులు, పండ్లు, పువ్వులు, బెరడు, కాండం వంటి వాటిల్లో ఔషధ గుణాలతో పుష్కలంగా ఉన్నాయి. వేప ఆకులు నమలడం వల్ల ఎన్నో రోగాలు తగ్గటంతోపాటు రోగనిరోధక శక్తి అధికం, వాపు , తామర వంటి చర్మ సమస్యలు, మొటిమలను తొలగించడంలో సహాయపడతాయని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు.