Sugar Vs Jaggery: పంచదార, బెల్లం మధ్య తేడా ఏంటి? ఏది మంచిది?
చెరకు లేదా బీట్రూట్ రసం నుంచి చక్కెర తయారవుతుంది. స్వీట్నెస్ కోసం ప్రజలు పంచదార లేదా బెల్లం వాడుతుంటారు. అయితే పంచదార ఎక్కువగా ప్రాసెస్ చేసి ఉంటుంది కాబట్టి దాని కంటే బెల్లం తినడం మంచిది. ఎందుకంటే బెల్లం ఇనుము, ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది.